amp pages | Sakshi

‘మహర్షి’ సెకండ్‌ సింగిల్‌ : నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..

Published on Fri, 04/12/2019 - 18:41

‘భరత్‌ అనే నేను’ లాంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తరువాత సూపర్‌స్టార్‌ మహేష్‌.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పోస్టర్‌, సాంగ్‌తో ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్‌ చేసిన మహర్షి చిత్రయూనిట్‌.. తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం.. అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఉందంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ లిరికల్‌ వీడియోలో మహేష్‌ అదిరిపోయేలా ఉన్నారని అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. ఈ మూవీని దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌