amp pages | Sakshi

రౌడీ న్యూ మూవీ లుక్‌ చూసి నెటిజన్లు ఫిదా!

Published on Mon, 06/22/2020 - 15:16

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా షూటింగ్‌లు లేకపోవడంతో తన ఫ్యామిలితో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు హీరో విజయ్‌ దేవరకొండ. దాంతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటాడు రౌడీ. నిన్న ఫాదర్స్‌  డే సందర్భంగా రౌడీ తన నాన్నతో  కలిసి ఉన్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోలో తన తండ్రితో కలిసి విజయ్‌ ఫోన్‌లో ఏదో చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. (అమృతా ప్రణయ్‌ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్‌.)

‘నేను తీసుకునే ప్రతి నిర్ణయంలో, రిస్క్‌లో, ప్రతి సహసోపేతమైన పనిలో నేనున్నాను నీకు తోడుగా ఉన్నాను అని ఎప్పుడూ  చెప్పే వ్యక్తి’ అని కాప్షన్‌ జోడించి విజయ్‌ ఆ ఫోటోను పోస్ట్‌ చేశాడు. అయితే ఈ ఫోటోలో రౌడీ లుక్‌ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. పొడవాటి జుట్టు, ఫ్రెంచ్‌ స్టైల్‌లో గడ్డం పెంచి కనిపించాడు. ఈ లుక్‌లో విజయ్‌ను చూసి కొంత మంది రాకేష్‌మాస్టర్‌ లా ఉన్నాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఫైటర్‌’ సినిమాలో ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. (విజయ్‌కు ‘మా’ తాత్కాలిక అధ్యక్షుడి మద్దతు)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)