amp pages | Sakshi

బిగ్‌బాస్‌కు షాక్‌

Published on Sun, 06/24/2018 - 15:43

సాక్షి, చెన్నై: తమిళ బిగ్ బాస్ షోకు సినీ కార్మిక సంఘం‌ ఫెఫ్సీ (ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ సౌత్‌ ఇండియా) షాకిచ్చింది. షోకు పనిచేసే కార్మికులలో 75 శాతం మంది ఫెఫ్సీ సభ్యులై ఉండాలన్న నిబంధనను షో నిర్వహకులు ఉల్లంగించారని ఆరోపించింది. కార్మికులను మోసం చేస్తున్నారని వెంటనే చర్చలు తీసుకోకుంటే బిగ్ బాస్ షోను బహిష్కరిస్తామని హెచ్చిరించింది. అంతేకాదు బిగ్‌బాస్‌కు యాంకర్ గా పనిచేస్తున్న కమల్ హాసన్‌ను కూడా ఫెఫ్సీ హెచ్చరించింది.

చెన్నైలో జరిగిన సమావేశంలో ఫెఫ్సీ అద్యక్షుడు ఆర్కే సెల్వమణి ఈ మేరకు ఆదేశాలను జారీచేశారు. సినీ ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్ ల సమాహారమే ఫెఫ్సీ. ఈ సంఘం సూచనల మేరకు సినీ సంఘాలన్ని కూడా పనిచేస్తుంటాయి. బిగ్ బాస్ షోకు తమిళ చిత్రసీమకు చెందిన 75 శాతం కార్మికులను వినియోగించాలనే ఒప్పందం ఉంది.

తొలి సీజన్‌ సమయంలో కూడా నిర్వహకులు నిబంధనలు ఉల్లంగించటంతో ఫెఫ్సీ, కమల్‌ కలుగచేసుకొని  పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు  రెండో సీజన్‌కు కూడా బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఫెఫ్సీ ఆదేశాలను మరోసారి బేఖాతరు చేశారు. దీంతో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో రెండురోజుల్లో ఫెఫ్సీ  కార్మికులకు 75 శాతం పని కల్పించికపోతే బిగ్ బాస్ ను నిషేదిస్తామని, నటుడు కమల్‌ హాసన్ పై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Videos

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?