amp pages | Sakshi

సెలబ్రిటీల పెళ్లిపై మాధ‌వీల‌త విసుర్లు

Published on Sat, 05/16/2020 - 11:52

వివాదాలు ఆమెకు కొత్త కాదు.. త‌ను అనుకుంటున్న‌ది ఏదైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టి చెప్పే స్వ‌భావం. లాక్‌డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకున్న కొంద‌రు సెల‌బ్రెటీల‌ను ఉద్దేశించి న‌టి మాధ‌వీల‌త చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ మ‌రోసారి ఆమెను వివాదాల్లోకి లాగింది. లాక్‌డౌన్ కొనసాగుతుండగా అతికొద్ది మంది అతిధుల స‌మక్షంలో పెళ్లిళ్లు చేసుకున్న సినీ ప్ర‌ముఖుల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ.. మాస్కులు పెట్టుకొని మ‌రీ పెళ్లిళ్లు చేసుకోవ‌డం ఎందుకు? ఇప్పుడు కాక‌పోతే ఇంకో ఏడాది.. పిల్ల దొర‌క‌దా లేక పిల్లోడు మారిపోతాడా? అలా మారిపోయే మ‌నుషుల‌తో బంధాలు ఎందుకు? కొన్నాళ్లు ఆగ‌లేని వాళ్లు సంసారాలు చేస్తారా? అంటూ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రాసుకొచ్చింది.

మీరు అంటున్న‌ది నిఖిల్ పెళ్లి గురించా అంటూ ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించ‌గా.. ఏమో అంటూ స‌మాధానాన్ని దాట‌వేసింది. ‘పేద‌, మ‌ద్య త‌ర‌గ‌తి కుటుంబాలు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారు. కానీ సెల‌బ్ర‌టీలు మాత్రం మాస్కులు వేసుకొని మ‌రీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. నా పోస్ట్ కేవ‌లం సెల‌బ్రెటీల‌ను ఉద్దేశించి పెట్టిన‌దే’ అంటూ క్లారిటీ మాత్రం ఇచ్చింది. దీంతో ఈ అమ్మ‌డు ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న నిఖిల్, దిల్ రాజుల గురించే పోస్ట్ చేసిందంటూ ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (వారికి కూడా నా ధన్యవాదాలు: నిఖిల్‌)

మాధవీలత పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె అభిప్రాయాల‌ను కొంతమంది సమర్థిస్తుంటే, కొంతమంది మాత్రం విమ‌ర్శిస్తున్నారు. ‘ఎవ‌రి అభిప్రాయాలు వారివి. మీ ఉచిత స‌ల‌హాలు ఎందుకు’ అంటూ ఫైర్ అవుతున్నారు. ‘నా ఫేస్‌బుక్ పోస్ట్ నా ఇష్టం. నా భావాల‌ను చెప్పే హ‌క్కు నాకుంది’ అంటూ పోస్ట్ చేసింది. నిఖిల్, డాక్ట‌ర్ ప‌ల్ల‌వీ వర్మ‌ను అతికొద్ది మంది స‌మక్షంలో ఈనెల 14న వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.   (‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతా)

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)