amp pages | Sakshi

ఐ లవ్‌ యూ..ఏప్రిల్‌ కాదు కదా బావ!

Published on Mon, 01/06/2020 - 20:13

2014లో ఓ పెళ్లికి వెళ్లా! అక్కడ ఓ అమ్మాయి చాలా చలాకీగా తిరుగుతూ కనపడింది. ఎవరు అని అడిగితే.. వరుసకు నాకు మరదలు అవుతుందని చెప్పారు. ఆ తర్వాత తనను ఆటపట్టించటం మొదలుపెట్టా. అలా పెళ్లి అయిపోయే వరకు తన వెంట తిరగటం, తనని ఆటపట్టించటం చేసేవాడిని. ఫంక్షన్‌ అయిపోయింది. నేను తన నెంబర్‌ అడుగుదామనుకున్నాను. కానీ, తను ఏమనుకుంటుందోనని అడగటం మానేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చేశా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెకు చెప్పలేదు. రెండు రోజుల తర్వాత ఒక కాల్‌ వచ్చింది. ‘హాయ్‌ బావా!’ అని వినపడింది. ‘ఎవరు’ అని అడిగా. నేను షాక్‌ అయ్యాను! తనే.

‘ ఈ నెంబర్‌ నీకు ఎలా తెలిసింది. ఎవరిచ్చారు.’ అని అడిగా. మా బంధువులు తనకు బంధువులు అట, వరుసకు అక్క అవుతదంట. తన దగ్గర ఈ నెంబర్‌ తీసుకుంది. అప్పటినుంచి ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం, మెసేజ్‌లు చేసుకునే వాళ్లం. ఓ రోజు ‘ఐ లవ్‌ యూ’ అని మెసేజ్‌ పెట్టా. తను ‘ ఏప్రిల్‌ కాదు కదా బావ!’ అని రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత‘ ఏప్రిల్‌ ఫూల్‌ అవటానికి ప్రేమ ఏంటి బావ. మన మధ్య ఉన్నది జస్ట్‌ ఫ్రెండ్షిప్‌ మాత్రమే’ అంది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. తర్వాతనుంచి మెసేజ్‌లు చేయటం మానేశా. ఆ తర్వాత తనతో ఏమీ చెప్పలేకపోయా. తనకు మ్యారేజ్‌ అయింది. ఇది ఈ రవి గాడి ప్రేమ కథ!
- రవి, వైజాగ్‌

చదవండి : అది తెలిసినా ఆమెతో ప్రేమలో పడ్డా!
ఆమె ఎప్పటికీ నాకు ప్రాణం! అందుకోసమే..


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)