amp pages | Sakshi

ఈ కుక్కకు అరుదైన ఘనత!

Published on Tue, 05/19/2020 - 16:22

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా టెక్‌ యూనివర్శిటీ తమ సిబ్బందిలో ఒకరికి శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీ‌తో సత్కరిచింది.‌ అయితే ఆ ఉద్యోగి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! డాక్టరేట్‌ అందుకున్న ఉద్యోగి మనిషి కాదు కుక్క. దాని పేరు మూస్‌ డేవిస్‌. అయితే కరోనా కాలంలో ఆన్‌లైన్‌లో 2020లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్‌ వేడుకను నిర్వహించింది. ఈ‌ వేడుకలో 8 ఏళ్ల మూస్‌కు వెటర్నర్‌ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్‌ లభించింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ పాలకమండలి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్‌ మూస్‌ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ యూనివర్శిటీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయపడటంలో కీలక  పాత్ర పోషిస్తోంది. ఎన్నో కార్యక్రమాల్లో తన సేవలను అందిచినందుకుగాను మూస్‌ సేవలను గుర్తించి డాక్టరేట్‌ ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు చెప్పారు. కాగా ఈ లాబ్రడార్ రిట్రీవర్ కుక్క 2014 నుంచి యూనివర్శిటీలో ఉందని, కుక్ కౌన్సెలింగ్ కేంద్రంలో పనిచేస్తున్న నాలుగు శునకాలలో ఇది ఒకటి అని తెలిపారు. (తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా)

‘మూస్‌ అనారోగ్యంతో ఉన్నప్పటికీ యూనివర్శిటీ క్యాంపస్‌లో యాక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడే విద్యార్థులను ఉల్లాసంగా ఉంచుతుంది. క్యాంపస్‌ విద్యార్థులంతా మూస్‌ను ఇష్టపడతారు’ యూనివర్శిటీ యానిమల్‌ అసిస్టెన్స్‌ థెరపి ప్రొగ్రామ్‌ సలహాదారుడు డేవిస్‌ పేర్కొన్నాడు. ఆయన మూస్‌ ఆరోగ్య బాధ్యతను చుసుకుంటారు. ‘‘డాక్టర్ మూస్ ఇటీవల ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయం చేస్తుంటుంది. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా మూస్‌కు ప్రస్తుతం‌ రేడియేషన్, కీమోథెరపీతో పాటు ఇతర చికిత్స  జరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు ఉత్సాహంగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవిలా కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నాడు. మూస్ వర్జీనియా టెక్‌ యూనివర్శిటీలో తన ఆరు సంవత్సరాలలో 7,500కు పైగా కౌన్సెలింగ్ సెషన్లలో, 500లకు పైగా ట్రీచ్ ఈవెంట్స్‌ సహాయం చేసింది.  ఖాళీ సమయంలో ఇది ఈత, టగ్-ఆఫ్-వార్‌లు ఆడానికి ఇష్టపడుతుంది. (ఇలా మాస్కు తీయ‌కుండా తినేయండి)

Moose is so happy to serve the Hokie Nation, sharing smiles, tail wags, and his calming presence. On Friday, he humbly accepted an honorary doctorate from @vamdvetmed. We often say that we will never know Moose’s full impact. He is beloved by so many. The story of his DOG-torate has been making a splash nationally and internationally, and we are thrilled to know that Moose’s story is bringing hope and smiles to people all over the world. Moose leads his junior colleagues, Wagner, Derek, and Carson as the therapy dog team continues to serve at VT. #utprosim . Congratulations, Dr. Moose! See links in bio. @virginia.tech @vtmdvetmed @studentsatvt @cookcounselingcenter @vtrecsports @hokiewellness @hokiesports @servicedogsva @guidingeyes @camilleschrier @the_hokiebird @vtgrowley #hokies @hokiepets @huffpost @goodmorningamerica @hodakotb @todayshow @latenightseth @fallontonight @theellenshow @colbertlateshow

A post shared by Moose, Derek, Wagner & Carson (@vttherapydogs) on

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)