amp pages | Sakshi

ఆకాశంలో ఢీకొన్న విమానాలు

Published on Sat, 02/06/2016 - 08:49

లాస్ ఏంజిల్స్: రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి ఢీకొనడం, ప్రమాదాలు జరగడం నిత్యకృత్యం.. కానీ ఆకాశంలో విమానాలు ఢీకొన్న సంఘటనలు అరుదు. అమెరికా తీరంలో ఆకాశంలో రెండు చిన్నపాటి విమానాలు ఢీకొని సముద్రంలోకి పడిపోయాయి. లాస్ ఏంజిల్స్ నౌకాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా కోస్ట్ గార్డ్, ఇతర అధికారులు చెప్పారు.

ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు, మృతుల వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్గార్డు బోట్ల సాయంతో డైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రెక్క భాగాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. విమానాల శకలాలు సముద్రంలోపల 90 అడుగుల లోతున పడిఉంటాయని అధికారులు భావిస్తున్నారు. నౌకాశ్రయం ప్రవేశద్వారాన్ని మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)