amp pages | Sakshi

వ‌ధువు సోద‌రుడిని హ‌త్య చేసిన వ‌రుడు

Published on Wed, 06/17/2020 - 13:47

ల‌క్నో: పెళ్లి ఇంట దారుణం చోటు చేసుకుంది. పెళ్లి విందు విష‌యంలో మొద‌లైన గొడ‌వ తారాస్థాయికి చేరుకోవ‌డంతో ర‌క్త‌పాతం జ‌రిగింది. ఈ దారుణ ఘ‌ట‌న సోమ‌వారం ఉత్తర ప్ర‌దేశ్‌లో వెలుగు చూసింది. ఫ‌రూఖాబాద్‌లోని అట్సైని ప‌హ‌ర్‌పూర్ గ్రామానికి చెందిన‌ 26 ఏళ్ల యువ‌కుడు మ‌నోజ్ కుమార్‌కు గోవింద్‌పూర్ అదుల్లాపూర్‌కు చెందిన యువ‌తికి సోమ‌వారం సాయంత్రం వివాహం జ‌రిగింది. పెళ్లి అనంత‌రం రాత్రి బ‌రాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అప్ప‌టికే చిత్తుగా తాగి ఉన్న ‌వ‌రుడు అత‌డి స్నేహితులు పెళ్లి భోజ‌నాలు స‌రిగా లేవంటూ వ‌ధువు త‌ర‌పు బంధువుల‌తో గొడ‌వ‌కు దిగారు. ఓమారు కాల్పులు కూడా జర‌ప‌గా పెళ్లి కూతురి బంధువు తృటిలో త‌ప్పించుకున్నారు. (కొద్ది నిమిషాల్లో పెళ్లి.. మేకప్‌తో ఊరేగుతుండగా..)

వారికి నీళ్లు ఇవ్వ‌డానికి వెళ్లిన వ‌ధువు సోద‌రుడి(9)ని కూడా కొట్టి బ‌ల‌వంతంగా ఎస్‌యూవీ కారులో తీసుకెళ్లిపోయారు. ఈ క్ర‌మంలో ఎదుట ఉన్న మ‌నుషుల‌ను ప‌ట్టించుకోకుండా వారిపైనే కారుపోనివ్వ‌డంతో ముగ్గురు మ‌హిళ‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వెంట‌నే వారిని లోహియా జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. "త‌మ్ముడిని తీసుకుని తిరిగి వ‌చ్చేయమంటూ పెళ్లి కొడుకు మ‌నోజ్ కుమార్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయింది. త‌ర్వాతి రోజు ఉద‌యం మూడు గంట‌ల‌కు నా త‌మ్ముడి శ‌వాన్ని పంపించారు. అత‌ని గొంతు పిసికి చంపినట్లుగా మెడ‌పై ఆధారాలు ఉండ‌ట‌మే కాక ముఖం గుర్తు ప‌ట్ట‌రాకుండా ఉంద‌ని" అని వ‌ధువు సోద‌రుడు పునీత్ క‌న్నీరుమున్నీర‌వుతున్నాడు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలుడి శవాన్ని పోస్ట్‌మార్ట‌మ్‌కు త‌ర‌లించారు. (కాళ్ల పారాణి ఆరకముందే...)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌