amp pages | Sakshi

విజ‌య‌వాడ‌లో రౌడీ షీట‌ర్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌

Published on Tue, 07/14/2020 - 17:58

సాక్షి, విజయవాడ: రౌడీ షీటర్ యూసఫ్ పఠాన్‌పై నగర బహిష్కరణ వేటు ప‌డింది. విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ బ‌త్తిన శ్రీనివాసులు మంగ‌ళ‌వారం అత‌న్ని న‌గ‌రం నుంచి ఆరునెల‌ల పాటు బ‌హిష్క‌ష్క‌రిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యూస‌ఫ్ ప‌ఠాన్‌పై ఇదివ‌ర‌కే గ‌న్న‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌లో రౌడీషీట్ న‌మోదైంది. అత‌ని నేరప్రవృత్తిలో ఎంత‌కూ మార్పు రాక‌పోవ‌డంతో పోలీసులు అత‌డిపై బ‌హిష్క‌ర‌ణాస్త్రం ప్ర‌యోగించారు. సీపీ బ‌త్తిన శ్రీనివాసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు రౌడీ షీట‌ర్ల‌ను విజ‌య‌వాడ‌ నుంచి బ‌హిష్క‌రించారు. ఈ వ‌రుస బ‌హిష్క‌ర‌ణ‌ల ప‌ర్వం రౌడీ షీట‌ర్ల గుండెల్లో ద‌డ పుట్టిస్తోంది. (విజయవాడ సీపీగా శ్రీనివాసులు బాధ్యతలు)

చ‌ద‌వండి: (విశాఖ గ్యాంగ్‌వార్‌.. పోలీసులు సీరియస్‌..)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)