ఎన్నికల గుర్తు కన్నా.. నువ్వే బాగున్నావ్‌!

Returning Officer Inappropriate comments on Independent - Sakshi

రిటర్నింగ్ అధికారి అనుచిత వ్యాఖ్య చేశారన్న స్వతంత్ర మహిళాఅభ్యర్థి

కామారెడ్డిటౌన్‌: ‘ఎన్నికల గుర్తు కన్నా.. ఈ ఫొటోలో ఉన్న నువ్వే చాలా బాగున్నావ్‌’అంటూ రిటర్నింగ్‌ అధికారి తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడినట్లు కామారెడ్డి నియోజకవర్గ స్వతంత్ర మహిళా అభ్యర్థి మంగిలిపల్లి భార్గవి ఆరోపించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మాక్‌ పోలింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీవాకర్‌ గుర్తు ఈవీఎంలో సరిగా కనబడటంలేదని భార్గవి రిటర్నింగ్  అధికారి, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.

ఆ అధికారి వెంటనే ‘ఈ ఎన్నికల గుర్తు కన్నా నువ్వే చాలా బాగున్నావ్‌’అంటూ అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు జరిగిన అవమానంపై ఆమె కంటతడి పెట్టారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీల మహిళాఅభ్యర్థులు ఉంటే ఇలానే ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. ఈ విషయమై శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాను అసభ్యపదజాలం వాడలేదని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2023
Nov 25, 2023, 09:44 IST
సాక్షి, నిజామాబాద్‌: 'ప్రజలే తన ధైర్యం.. నమ్మకమని నిజామాబాద్‌ అర్బన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. తెలంగాణ రాకముందు ఇందూర్‌...
25-11-2023
Nov 25, 2023, 09:42 IST
మహబూబ్‌నగర్‌ క్రైం: అసెంబ్లీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి ఆయా పార్టీ అభ్యర్థులు ప్రత్యేక...
25-11-2023
Nov 25, 2023, 08:55 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు నడుస్తోంది....
25-11-2023
Nov 25, 2023, 08:21 IST
మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: మహబూబ్‌నగర్‌కు చెందిన సాయిరాఘవ కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉన్న...
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతుండగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం త్రిముఖ పోరు...
25-11-2023
Nov 25, 2023, 08:19 IST
సాక్షి, మహబూబాబాద్‌/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్‌: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్‌ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్‌ఎస్‌కూ కాలం చెల్లింది. ఓటమికి...
25-11-2023
Nov 25, 2023, 07:55 IST
సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.9వేల కోట్లు తెచ్చిన. మీ ఆశీర్వాదంతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల కోసం...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్లు దూసుకెళ్తున్నాయి. రాజకీయ నేతల సుడిగాలి పర్యటనల్లో గిరికీలు కొడుతున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల కంటే...
25-11-2023
Nov 25, 2023, 04:44 IST
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసించే మజ్లిస్‌కు ఎంబీటీ పోరు తప్పడం లేదు. ఏకంగా యాకుత్‌పురా అసెంబ్లీ స్థానంలో తీవ్రమైన పోటీ...
25-11-2023
Nov 25, 2023, 04:42 IST
సాక్షి, మెదక్‌: టికెట్లు ఆశించి భంగపడిన నేతలు కొందరు, పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు, ఇలా చాలా మంది...
25-11-2023
Nov 25, 2023, 04:42 IST
సాక్షి, మెదక్‌: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల చిట్టాను బయట పెట్టాల్సిందే.. ఎవరిపై ఎలాంటి కేసులు ఉన్నాయి?...
24-11-2023
Nov 24, 2023, 17:54 IST
సాక్షి, నారాయణఖేడ్‌: బీఆర్‌ఎస్‌ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్‌...
24-11-2023
Nov 24, 2023, 15:59 IST
టేబుల్‌ మీద ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్లే తెలంగాణ కేబినెట్‌లో మంత్రులు అవుతూ..
24-11-2023
Nov 24, 2023, 15:17 IST
సాక్షి,హైదరాబాద్‌ : కొందరి తెలంగాణను అందరి తెలంగాణ చేయడమే బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) లక్ష్యమని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...
24-11-2023
Nov 24, 2023, 13:58 IST
కాంగ్రెస్‌ వల్ల 58 ఏళ్లు తెలంగాణ గోసపడింది. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయింది. 
24-11-2023
Nov 24, 2023, 13:08 IST
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెం‍బ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే...
24-11-2023
Nov 24, 2023, 12:10 IST
తుర్కపల్లి: అవినీతి బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలంలోని...
24-11-2023
Nov 24, 2023, 11:49 IST
మహబూబ్‌నగర్‌: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ...
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
ఖమ్మంలో తుమ్మల కోసం కాకుండా పువ్వాడ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న.. 
24-11-2023
Nov 24, 2023, 11:41 IST
శాలిగౌరారం: 80 సంవత్సరాలు పైబడిన వారితో పాటు అంగవైకల్యం కలిగిన వారివద్ద నుంచి ఓట్లను స్వీకరించేందుకు మండలానికి వచ్చిన ఎన్నికల...



 

Read also in:
Back to Top