ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం | centre sanctions 500 crore rupees for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

Feb 4 2015 8:38 PM | Updated on Apr 6 2019 9:38 PM

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం - Sakshi

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక నిధులు కేటాయించింది.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థికసాయంగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు 50 కోట్ల రూపాయలు చొప్పున 350 కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి గాను నిధులు కేటాయించింది.

Advertisement
 
Advertisement
Advertisement