హైదరాబాద్: భర్త అల్లాటప్పా హీరో కాదు టాలీవుడ్ బాద్షా. అతడి భార్య మాత్రం మరో హీరోకు పెద్ద ఫ్యాన్. అతడు నటించిన చిత్రాలు చూసి ముగ్ధురాలవుతుంది. ఆ విషయాన్ని ఆమె భర్తే స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? అయనే జూనియర్ ఎన్టీఆర్. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి. ఆమెకు 'ఈగ' హీరో నాని నటన అంటే చాలా చాలా ఇష్టమట.
'పిల్ల జమీందార్' చిత్రంలో నాని నటన ఆమెకు చాలా నచ్చిందట. ఆ చిత్రాన్ని తనతో కలసి ప్రణతి ఎన్నో సార్లు చూసిందో లెక్కించడం చాలా కష్టమని ఎన్టీఆర్ చెప్పారు. మళ్లీ మళ్లీ ఆ సినిమా చూద్దామని ఆమె తెగ పోరు పెడుతోందని తెలిపారు. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న మంచి నటుల్లో నాని ఒకరని ఈ సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు.
'మా ఆవిడ నానికి పెద్ద ఫ్యాన్'
Published Tue, Mar 3 2015 5:13 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement