8న నెల్లూరులో మహిళా దినోత్సవం | Sakshi
Sakshi News home page

8న నెల్లూరులో మహిళా దినోత్సవం

Published Thu, Mar 5 2015 2:19 AM

Women'day to be held on Nellore march 8

సాక్షి, హైదరాబాద్: ఆంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నెల్లూరులో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే బహిరంగ సభకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. పేదరిక నిర్మూలన, సాధికారిత లక్ష్యంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మహిళా సాధికారిత సంస్థలను ఈ సందర్భంగా ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement