అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రేపు అండర్–17 జిల్లా స్థాయి చెస్ పోటీలు
Published on Sat, 03/25/2023 - 01:20
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 26వ తేదీన గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహించనున్నారు. ఆ మేరకు చీఫ్ ఆర్బిటర్ శ్రీనివాస్ సూరి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోటీల్లో మొదటి రెండు స్థానాలు సాధించిన బాలబాలికలను రాష్ట్ర స్థాయి అండర్–17 ఫెడ్ రేటింగ్ చెస్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. 2006, జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు ఈ పోటీలకు అర్హులని, పాల్గొనదలచిన వారు శ్ఙ్రీడబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏపీసీహెచ్ఈఎస్ఎస్.ఓఆర్జీశ్రీ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 98852 38474 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
#
Tags