amp pages | Sakshi

వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వీడియో

Published on Sat, 02/20/2021 - 17:53

సాక్షి, సూర్యాపేట : అధికారుల పోస్టింగులకు సంబంధించి కోదాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మార్వో, ఎస్సై, ఎంపీడీవో అధికారులు ఎవరైనా.. ఎమ్మెల్యే ఉత్తరం ఇస్తేనే పోస్టింగ్‌లోకి వస్తారని, వద్దు అనుకుంటే అదే ఉత్తరంతో వారిని తప్పిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే విశిష్ట అధికారాలతో వీరందరితో పని చేయించుకోవచ్చు అధికారం మన చేతుల్లో ఉందన్నారు. తాము చెబితే ఎవరైనా వినాల్సిందే అంటూ చేసిన వ్యాఖ్యలపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

అదే సందర్భంలో ఒక ఎంపీపీ వెళ్ళిపోతే మనకు ఏం కాదు ఆ మండలంలో ఎమ్మార్వో ఎస్సై ఎంపీడీవోలతో పనులు చేయించే బాధ్యత నాది అంటూ సదరు నాయకులు కార్యకర్తలకు ఆయన భరోసా ఇస్తున్నట్లు మాట్లాడిన వీడియో వాట్సాప్ గ్రూపులో విస్తృత చర్చకు దారితీసింది. అయితే ఈ వీడియో ఇటీవల మాట్లాడింది కాదని.. గతంలో (డిసెంబర్‌లో) మునగాల మండలం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఇంటర్నల్ మీటింగ్ లో మాట్లాడిన వీడియోగా ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)