బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..
Breaking News
రూ. 46 లక్షల జీతాన్ని వదిలేసి, డ్రీమ్ జాబ్ ఎంచుకున్న టెకీ
ఇల్లు కొంటే నష్టం.. డబ్బు బ్యాంకులో పెడితే వడ్డీ లేదు
ఏపీ డీఎస్సీ అక్రమాలపై నోరు విప్పని ఐఏఎస్‌లు
పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ
గోదావరిలో దూకిన కుటుంబం
డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్సీపీ నిరసన దీక్ష
నేపాల్‌కు మళ్లీ ఫ్లాష్‌ఫ్లడ్ ముప్పు!
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
బంగారం ధరల్లో భారీ మార్పు.. బిగ్ రిలీఫ్!
మోదీ ‘గేర్’కు వరద బ్రేక్.. డ్రీమ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సెటైర్లు
ఏపీ వ్యాప్తంగా బట్టబయలవుతున్న డీఎస్సీ అక్రమాలు
ఉపాధ్యాయులందరికీ వైఎస్ జగన్ శుభాకాంక్షలు
పాకిస్తాన్‌కు చెక్ పెట్టిన భారత్.. సింధు నదిపై మాస్టర్‌ప్లాన్!
యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌కు ఏమైంది? చూస్తే షాకే!
నాగార్జున సాగర్‌లో రంగు మారిన నీళ్లు
యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం!
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
సాక్షి సోషల్ మీడియాపై చంద్రబాబు సర్కార్ అక్కసు
కారు-లారీ ఢీ.. 8 మంది బీటెక్ విద్యార్థుల దుర్మరణం
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
SRH Vs MI: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
Published on Wed, 03/27/2024 - 16:25
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం పొడిగించారు.
ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయన్నారు. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు.
#
Tags : 1