రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
Hyderabad: సాబ్.. ఛోడ్దో సాబ్..
Published on Mon, 05/24/2021 - 17:58
ఆదివారం ఉదయం 11.30.. హైదరాబాద్ కూకట్పల్లిలోని గోవింద్ హోటల్ చౌరస్తా.. పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ యువకుడిని ఆపారు. అడిగినదానికి తడబడుతున్నాడు.. అనవసరంగా రోడ్డు మీదకు వచ్చాడని గ్రహించిన పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేశారు.
దీంతో ఆ యువకుడు భయపడి.. వాళ్లమ్మకు ఫోన్ చేశాడు.. వెంటనే పరుగులు పెడుతూ వచ్చిన వాళ్లమ్మ.. ‘సాబ్ ఛోడ్దో’ అంటూ ప్రాధేయపడింది.
అప్పటికే బండిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడంతో చేసేది ఏమీలేక వారిలా దిగాలుగా ఇంటిబాట పట్టారు..
చదవండి: ‘లైట్’ తీస్కోలేదు.. కూకట్పల్లిలో ఓ బైక్ కహానీ
#
Tags