amp pages | Sakshi

ఒలింపిక్‌ రికార్డు.. 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..

Published on Tue, 07/27/2021 - 02:10

టోక్యో: 97 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... మహిళా వెయిట్‌లిఫ్టర్‌ హిదిలిన్‌ దియాజ్‌ ఒలింపిక్స్‌ క్రీడల చరిత్రలో ఫిలిప్పీన్స్‌ దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. సోమవారం జరిగిన మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 55 కేజీల విభాగంలో 30 ఏళ్ల దియాజ్‌ మొత్తం 224 కేజీల (స్నాచ్‌లో 97+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 127) బరువెత్తి కొత్త ఒలింపిక్‌ రికార్డును సృష్టించింది. దాంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.

లియావో కియున్‌ (చైనా–223 కేజీలు) రజతం, జుల్ఫియా చిన్‌షాన్లో (కజకిస్తాన్‌–213 కేజీలు) కాంస్యం సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో 53 కేజీల విభాగంలో దియాజ్‌ రజత పతకాన్ని సాధించింది. 1924 నుంచి ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొంటున్న ఫిలిప్పీన్స్‌ ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఏడు కాంస్య పతకాలు సాధించింది.    

Videos

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)