amp pages | Sakshi

ఆ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌లా.. టీమిండియాకు నేను ఆడాలి అనుకుంటున్నా..

Published on Mon, 11/15/2021 - 21:24

Venkatesh Iyer Says I want to become like Ben Stokes:  ఐపీఎల్‌-2021 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరుపున ఆదరగొట్టిన వెంకటేష్ అయ్యర్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే. జైపూర్‌ వేదికగా నవంబర్‌17న న్యూజిలాండ్‌-భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌తో మాట్లాడిన అయ్యర్.. పలు అసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ని ఆదర్శంగా తీసుకుంటానని, తుది జట్టులో అవకాశం దొరికితే అతడిలా ఆడాలి అని  కోరుకుంటున్నట్లు అయ్యర్‌ తెలిపాడు. 

"బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌కు లేదా అతడు ఆడే ఏ జట్టుకైన ఏ విధంగా ఆడుతాడో నేను చూశాను. అతడే నాకు ఆదర్శం. అతడు అన్ని ఫార్మాట్‌ల్లో మ్యాచ్ విన్నర్. బంతి, బ్యాట్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో అతడు ఆద్బుతంగా రాణిస్తాడు.. ఇంగ్లండ్‌ జట్టుకు దొరికిన పెద్ద ఆస్తి  స్టోక్స్. అతడి ఆటను చూసినప్పుడల్లా నేను కూడా టీమిండియాకు అలానే ఆడాలి అనుకుంటాను. అన్ని జట్లు బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడినే కోరుకుంటాయి అని అయ్యర్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్‌ 370 పరుగులతో పాటు, మూడు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: T20 World Cup 2021: టీమిండియా ఆటగాళ్లకు ఐసీసీ షాక్‌! ఒక్కరంటే ఒక్కరికీ కూడా నో ఛాన్స్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)