amp pages | Sakshi

T20 WC Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: స్టోక్స్‌

Published on Sat, 10/30/2021 - 10:09

Ben Stokes big prediction ‘World Cup 2021 finals: టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఆసిఫ్‌ అలీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్ల(6, 0, 6, 0, 6, 6 )తో చెలరేగి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా 7 బంతులు ఎదుర్కొన్న ఆసిఫ్‌ అలీ... 25 పరుగులతో అజేయంగా నిలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

ఈ క్రమంలో... ఆసిఫ్‌ మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనతో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌పై గెలుపొంది... టోర్నీలో హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. తద్వారా సెమీస్‌ బెర్తు దాదాపుగా ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఆసిఫ్‌ అలీ.. ఈ పేరును గుర్తుపెట్టుకోండి’’ అంటూ అలీ ప్రదర్శనను కొనియాడాడు. అంతేగాక... ఫైనల్‌ చేరే జట్లను కూడా అంచనా వేశాడు. ‘‘ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ చూడబోతున్నామా???’’అని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు బెన్‌ స్టోక్స్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా గత కొంతకాలంగా మానసిక సమస్యలు, చేతి వేలి గాయం కారణంగా సతమతమవుతున్న స్టోక్స్‌.. ఈ మెగా ఈవెంట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూపు-1లో ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా శనివారం తలపడనున్నాయి. ఇక ఇప్పటికే రెండేసి విజయాలతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గ్రూపులో ముందంజలో ఉండగా... రన్‌రేటు పరంగా మోర్గాన్‌ బృందం మెరుగ్గా ఉంది. మరోవైపు... గ్రూపు-2లో పాకిస్తాన్‌ 3 విజయాలతో టాప్‌లో ఉంది. 

చదవండి: T20 World Cup 2021 Ind Vs Nz: బీచ్‌ వాలీబాల్‌ ఆడుతున్న టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్‌

Videos

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)