amp pages | Sakshi

ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్ట్ క్రికెటర్ మృతి

Published on Tue, 09/07/2021 - 11:08

డర్బన్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన టెస్టు క్రికెటర్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాన్ వాట్కిన్స్ (98) మృతి చెందారు. ఆయన కరోనాతో మరణించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. 1949లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన జాన్ వాట్కిన్స్ 15 టెస్టులు ఆడారు. తన కెరీర్‌లో 679 పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టారు. 

అదే విధంగా... 1952-53 మధ్యకాలంలో ఆస్ట్రేలియా పర్యటనలో కెరీర్‌లో అత్యత్తుమ గణాంకాలు సాధించారు. ఈ సిరీస్‌లో జాన్‌ వాట్కిన్స్‌ 408 పరుగులు, 16 వికెట్లు తీశారు. కాగా వాట్కిన్స్‌ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.

చదవండిVirat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)