amp pages | Sakshi

Sourav Ganguly: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్‌!

Published on Thu, 07/07/2022 - 17:17

టీమిండియా మాజీ కెప్టెన్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం 50వ పడిలో అడుగుపెట్టనున్నాడు. అయితే, పుట్టినరోజు వేడుకలు మాత్రం ఒకరోజు ముందుగానే మొదలైపోయాయి. ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా, ఒకప్పటి సహచర ఆటగాడు, టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌తో కలిసి గంగూలీ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను రాజీవ్‌ శుక్లా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘‘సౌరవ్‌ గంగూలీ 50వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేశాము. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. సంతోషకర జీవితం గడపాలి’’ అని ఆకాంక్షించారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన నేపథ్యంలో గంగూలీ సైతం యూకేలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రీషెడ్యూల్డ్‌ టెస్టు విషయానికొస్తే.. టీమిండియా ఇంగ్లండ్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. గురువారం(జూలై 7) నుంచి ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్‌ మొదలుకానుంది.

చదవండి: Wasim Jaffer: 'టెస్టుల్లో అతడికి సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసే సత్తా ఉంది'

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)