amp pages | Sakshi

SL Vs SA: 9 వికెట్ల తేడాతో విజయం.. దక్షిణాఫ్రికాదే టీ20 సిరీస్‌ 

Published on Mon, 09/13/2021 - 10:04

South Africa Wins 2nd T20: శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో నెగ్గింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత ఆతిథ్య శ్రీలంక 18.1 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. మార్క్‌రమ్, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక పర్యాటక దక్షిణాఫ్రికా 14.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది.

డికాక్‌ (48 బంతుల్లో 58 నాటౌట్‌; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటిన తబ్రేజ్‌ షమ్సీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇక సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో గెలుపొందడం గురించి ప్రొటీస్‌ జట్టు కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌ మాట్లాడుతూ.. ఇదంతా జట్టు సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు. సానుకూల దృక్పథంతో ప్రణాళికలు పక్కాగా అమలు చేసి అనుకున్న ఫలితం సాధించినట్లు పేర్కొన్నాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌: 103-10 (18.1 ఓవర్లు)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: 105-1 (14.1 ఓవర్లు)

చదవండి: టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు..?

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)