amp pages | Sakshi

68 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌట్‌.. యాషెస్‌ సిరీస్‌ ఆస్ట్రేలియాదే..

Published on Tue, 12/28/2021 - 08:08

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో యాషెస్‌ సిరీస్‌ను 3–0తో  ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 68 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఆసీస్‌.. ఇన్నింగ్స్‌ 14 పరుగుల తేడాతో గెలిపొందింది. 31-4 పరుగలు వద్ద  మూడో రోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా బౌలర్లు ధాటికి 68 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జోరూట్‌(28), బెన్‌ స్టోక్స్‌(11) పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ 6 వికెట్లు, స్టార్క్‌ మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. ఆరంగ్రేట మ్యాచ్‌లోనే ఆసీస్‌ బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ 7 వికెట్లు పడగొట్టి ఆద్బుతమైన ప్రదర్శన చేశాడు. కాగా కేవలం రెండున్నర రోజుల్లోనే ఆస్ట్రేలియా మ్యాచ్‌ను ముగించింది. ఇక​ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 185 పరుగులుకు ఆలౌట్‌ కాగా,  ఆస్ట్రేలియా 267 పరుగులు సాధించింది. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా  స్కాట్‌ బోలాండ్‌ ఎంపికయ్యాడు. ఇక ఇరు జట్లు మధ్య నాలుగో టెస్ట్‌ సిడ్నీ వేదికగా జనవవరి 5న ప్రారంభంకానుంది.

చదవండి: ఇదేమి బౌలింగ్‌రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు!

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)