amp pages | Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ 

Published on Thu, 08/11/2022 - 07:52

టొరంటో: కెనడియన్‌ ఓపెన్‌లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్‌ మాడిసన్‌ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌)–జిల్‌ టెయిక్‌మన్‌ (స్విట్జర్లాండ్‌) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్‌ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్‌ మెర్టెన్స్‌ (బెల్జియం) జంటతో తలపడుతుంది. 

మరో వైపు మాంట్రియల్‌ ఓపెన్‌ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్‌ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్‌ షపొవలోవ్‌ (కెనడా)– కరెన్‌ కచనొవ్‌ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్‌స్కీ–హుర్కాజ్‌ జంటతో తలపడుతుంది.   

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌