amp pages | Sakshi

నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్‌.. ఫోటోలు వైరల్‌

Published on Thu, 03/03/2022 - 14:26

మొహాలీ వేదికగా శుక్రవారం భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలిసారిగా రోహిత్‌ శర్మ బాధ్యతలు చెపట్టనున్నాడు. దీంతో భారత టెస్ట్‌ క్రికెట్‌లో కొత్త శకం మొదలు కానుంది. ఇక రోహిత్‌ కెప్టెన్సీలో భారత్‌ వరుసగా మూడు పరిమిత ఓవర్ల సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇక టెస్ట్‌ల్లో కూడా తన కెప్టెన్సీ మార్క్‌ చూపించాలని రోహిత్‌ తహ తహలాడుతున్నాడు.

ఈ క్రమంలో ప్రాక్టీస్‌ సెషన్‌లో  రోహిత్‌  చెమటోడ్చుతున్నాడు. అయితే తన ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను రోహిత్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓటమి అనంతరం భారత టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్‌ను పూర్తి స్ధాయి భారత టెస్ట్‌ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్ సిరాజ్

చదవండి: Kohli 100th Test: కోహ్లి వందో టెస్టు..  వాట్సాప్‌ గ్రూప్‌లో రచ్చ మాములుగా లేదు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)