amp pages | Sakshi

మిగిలిన ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్‌గా గుడ్‌బై చెప్పే అవకాశం!

Published on Fri, 11/12/2021 - 22:27

Ravi Shastri Reveals Virat Kohli Might Give Up Captaincy Other Formats.. టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి విరాట్‌ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే టి20 కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకున్న కోహ్లి.. త్వరలోనే వన్డే, టెస్టుల్లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు కోహ్లి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు.

'' గత ఐదేళ్లలో కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా టెస్టుల్లో నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. కేవలం తన బ్యాటింగ్‌పై ఫోకస్‌ పెట్టాలనే ఉద్దేశంతో మానసిక ఒత్తిడిని అధిగమించాలని కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఇప్పట్లో జరగకపోవచ్చు. ఇక పరిమిత ఓవర్ల విషయంలోనూ కోహ్లి ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకముందు కూడా క్రికెట్‌ చరిత్రలో బ్యాటింగ్‌పై మరింత ఫోకస్‌ పెట్టేందుకు కెప్టెన్సీ వదులుకున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు.'' అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం కోహ్లి న్యూజిలాండ్‌తో జరగనున్న టి20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత జరగనున్న తొలి టెస్టులో  కూడా ఆడడం లేదు. దీంతో కోహ్లి గైర్హాజరీలో రహానే తొలి టెస్టుకు నాయకత్వం వహించనున్నాడు.

చదవండి: కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్‌ లేదు.. బాధగా ఉంది

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)