amp pages | Sakshi

రాహుల్‌ త్రిపాఠి ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published on Mon, 04/11/2022 - 21:16

ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు సంచలన క్యాచ్‌తో మెరిశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో  భువనేశ్వర్ కుమార్‌ వేసిన ఆఫ్‌సైడ్‌ బంతిని శుభ్‌మాన్‌ గిల్‌ కవర్ రీజియన్ ద్వారా బౌండరీ బాదడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో షార్ట్‌ ఎక్స్‌ట్రా కవర్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రాహుల్‌ త్రిపాఠి డైవ్‌ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు.

దీంతో గిల్‌తో పాటు మైదానంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. త్రిపాఠి క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అద్భుతమైన క్యాచ్‌ అందుకున్న త్రిపాఠి.. 19 ఓవర్‌ వేసిన భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్‌లో ఈజీ క్యాచ్‌ను వదిలేయడం గమనార్హం.

చదవండి: IPL 2022: సూర్యకుమార్‌ యాదవ్‌ నమస్తే సెలబ్రేషన్స్‌.. కారణం ఎంటో తెలుసా..?

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)