amp pages | Sakshi

"ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం"

Published on Wed, 12/22/2021 - 12:24

పాకిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ షాదాబ్ ఖాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లగా మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా పాక్‌ జట్టులో షాదాబ్ కొనసాగుతూ వస్తున్నాడు. అంతేకాకుండా ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ వాయిదా పడడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా షాదాబ్ ఖాన్‌ ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించాడు.

ఈ క్రమంలో ఓ నెటిజన్‌ అతడు బౌలింగ్ చేయడానికి అత్యంత కష్టమైన బ్యాటర్ల పేర్లను అడిగాడు. దానికి బదులుగా షాదాబ్ .. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అని చెప్పాడు. ఇక షాదాబ్ ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోను, అంతకముందు టీ20 ప్రపంచకప్‌లోను అద్బుతంగా రాణించాడు. అదే విధంగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు షాదాబ్ ఖాన్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్‌.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌