amp pages | Sakshi

అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక బ్యాటర్‌ అత్యంత చెత్త రికార్డు

Published on Sun, 09/11/2022 - 21:16

Asia Cup 2022 Final: ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో లంక ఓపెనర్‌ కుషాల్‌ మెండిస్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. కుషాల్‌ మెండిస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాటి నుంచి చూసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అతనికి ఇది 26వ డకౌట్‌. అరంగేట్రం నుంచి అత్యధిక డకౌట్లు అయిన క్రికెటర్‌ జాబితాలో కుషాల్‌ మెండిస్‌ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక తొలి స్థానంలో జానీ బెయిర్‌ స్టో(ఇంగ్లండ్‌)  27 డకౌట్లతో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత మొయిన్‌ అలీ(ఇంగ్లండ్‌) 25 డకౌట్లతో మూడో స్థానంలో ఉండగా.. కగిసో రబడా(దక్షిణాఫ్రికా) 23 డకౌట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
చదవండి: పాకిస్తాన్‌పై ఘన విజయం.. లంకదే ఆసియా కప్‌

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)