amp pages | Sakshi

ఐపీఎల్‌లో కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..!

Published on Thu, 05/26/2022 - 07:43

ఐపీఎల్‌ లో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో 600 పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్‌-2022లో రాహుల్‌ 616 పరుగులు సాధించాడు. తద్వారా ఈ ఘనతను రాహుల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ మూడు సీజన్లలో 600 పైగా పరుగులు సాధించారు. ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 14 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయిం‍ట్స్‌ ఓటమి పాలైంది.

దీంతో టోర్నీ నుంచి లక్నో నిష్క్రమించింది.  టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.  రజత్‌ పటిదార్‌  (54 బంతుల్లో 112 నాటౌట్‌; 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. లక్నో బ్యాటర్లలో  కేఎల్‌ రాహుల్‌(79), దీపక్‌ హుడా (45) పరుగులతో రాణించారు.

చదవండి: IPL 2022: క్వాలిఫైయర్‌ 2కి బెంగళూరు ... లక్నోపై ‘సూపర్’ విక్టరీ...

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)