amp pages | Sakshi

Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది!

Published on Wed, 10/06/2021 - 13:32

Shahid Afridi Praises Virat Kohli: ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ చేరిన కోహ్లి సేన..  హైదరాబాద్‌పై నెగ్గి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేగాక.. గత సీజన్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తమను ఓడించి టైటిల్‌ గెలిచే అవకాశాలకు గండికొట్టిన ఆరెంజ్‌ ఆర్మీని ఎలాగైనా చిత్తు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు నెట్స్‌లో బాగానే శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలో తన ప్రాక్టీసు సెషన్‌కు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. హైదరాబాద్‌ మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు.  ఇందుకు స్పందించిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘గొప్ప ఆటగాళ్లు ప్రాక్టీసులో కూడా వందకు వంద శాతం నిబద్ధతతో ఆడతారు. కన్నుల పండుగగా ఉంది’’ అని కోహ్లిని కొనియాడాడు. కాగా ఐపీఎల్‌ 2021లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లలో కోహ్లి 357 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్‌).

చదవండి: పాక్‌ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్‌
Aakash Chopra: వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..?

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)