amp pages | Sakshi

IPL 2021: రబడా ట్రాప్‌లో గేల్‌..

Published on Sun, 05/02/2021 - 20:32

అహ్మదాబాద్‌:  ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు పేసర్‌ కగిసో రబడాను టార్గెట్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ పించ్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌.. చివరకు అతని ట్రాప్‌లోనే పడ్డాడు. రబడా వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతిని సిక్స్‌ కొట్టిన గేల్‌.. ఆ తర్వాత బంతికి అనూహ్యంగా బౌల్డ్‌ అయ్యాడు. సుమారు 144 కి.మీ వేగంతో వేసిన ఫుల్‌ టాస్‌ను అంచనా వేయడంలో విఫలమైన గేల్‌.. బ్యాట్స్‌ పెట్టేలోపే క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అవుట్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న ఆ బంతి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. షార్ట్‌ బంతిని వేస్తాడని గేల్‌ ప్రిపేర్‌ కాగా, రబడా ఫుల్‌టాస్‌ వేశాడు. దాంతో గేల్‌ తేరుకునే లోపే ఆ బంతి కాస్తా వెళ్లి వికెట్లపై పడింది.  

తన బ్యాక్‌లెగ్‌తో బంతిని ఆపుదామని యత్నించినా చివరకు ఔట్‌ కావడంతో గేల్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు ప్రభ్‌ సిమ్రాన్‌ను సైతం రబడానే ఔట్‌ చేశాడు.  నాల్గో ఓవర్‌ మూడో బంతిని అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌కు వేయగా దాన్ని ప్రభ్‌ సిమ్రాన్‌ క్లియర్‌ చేయడానికి యత్నించాడు. ఆ సమయంలో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌ ఎడమవైపు దూకి మరీ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. తొలుత స్మిత్‌ పట్టిన క్యాచ్‌, ఆ తర్వాత గేల్‌ బౌల్డ్‌ అయిన విధానం రెండూ కూడా మ్యాచ్‌లో  హైలైట్‌గా నిలిచాయి. 

Photo Courtesy: Delhi Capitals Twitter

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)