amp pages | Sakshi

IND Vs SA: దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్‌ ప్లేయర్‌ దూరం

Published on Mon, 12/13/2021 - 21:25

Quinton De Kock: టీమిండియాతో కీలక సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌, వికెట్‌కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ వ్యక్తిగత కారణాల చేత రెండు, మూడు టెస్ట్‌లకు దూరంగా ఉండనున్నాడని ఆ జట్టు సెలెక్షన్‌ కన్వీనర్‌ విక్టర్‌ పిట్సాంగ్‌ వెల్లడించాడు.  జనవరిలో అతని భార్య సశా బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండడంతో డికాక్‌ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్లు విక్టర్‌ ప్రకటించాడు. 

డికాక్‌ గైర్హాజరీలో కైల్ వెర్రిన్, ర్యాన్ రికెల్టన్‌లను వికెట్‌కీపింగ్ బాధ్యతల కోసం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. పర్యటనలో భాగంగా సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్ 26-30 వరకు తొలి టెస్ట్‌, జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు రెండో టెస్ట్‌, కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 11-15 వరకు మూడో టెస్ట్‌ జరగాల్సి ఉంది.
చదవండి: ఆండ్రీ రసెల్‌ సునామీ ఇన్నింగ్స్‌.. సిక్సర్లతో విధ్వంసం

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)