amp pages | Sakshi

Ajaz Patel- Ashwin: ‘‘ఏంటి అశ్విన్‌ బౌల్డ్‌ అయ్యావు కదా.. మరి ఇదేంటి?’’ వైరల్‌

Published on Sat, 12/04/2021 - 20:47

Ind Vs Nz Mumbai Test: Ajaz Patel Bowled Ashwin Signaling For Review Video Viral: టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా కివీస్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ సంచలన రికార్డు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసి.. క్రికెట్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు ఒకప్పటి ఈ ముంబై కుర్రాడు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియం మొత్తం నిలబడి కరతాళ ధ్వనులతో అతడిని అభినందించింది. ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ను అజాజ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసిన సంగతి తెలిసిందే.

అద్భుతమైన బంతితో అతడిని బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో గందరగోళానికి గురైన అశూ.. తాను బౌల్డ్‌ అయిన విషయాన్ని గమనించకుండా రివ్యూ కోరడం విశేషం. ఆ తర్వాత తప్పు తెలుసుకుని పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.

‘‘ఏంటి అశ్విన్‌ బౌల్డ్‌ అయ్యావు కదా.. మరి ఇదేంటి? క్లీన్‌బౌల్డ్‌కు రివ్యూ కోరి చరిత్ర సృష్టించావు పో’’అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ సైతం.. ‘‘బౌల్డ్‌ అయిన తర్వాత కూడా అశ్విన్‌ రివ్యూకు వెళ్లి ఉంటే ఇండియా రివ్యూ అవకాశం కోల్పోయి ఉండేది’’ అని ట్వీట్‌ చేశాడు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత బౌలర్ల విజృంభణతో కివీస్‌ 62 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్‌ మూడు, అశ్విన్‌ 4, అక్షర్‌ 2, జయంత్‌ యాదవ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

చదవండి: Sourav Ganguly: నాలుగైదేళ్లలో ఇదే అత్యంత దారుణ వైఫల్యం.. ‘కోహ్లి సేన’పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)