amp pages | Sakshi

వికెట్‌ పడగొట్టాడు.. మాస్క్‌ ధరించాడు.. వీడియో వైరల్‌

Published on Tue, 01/11/2022 - 10:56

పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హరీస్ రౌఫ్ బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీలాంగ్ వేదికగా మంగళవారం పెర్త్‌ స్కాచర్స్‌తో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన పెర్త్‌స్కాచర్స్‌కు మెరుపు ఆరంభం లభించింది. తొలి రెండు ఓవర్లలో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఓపెనర్‌ పీటర్సన్‌  వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో వికెట్‌ సాధించిన హరీస్ రౌఫ్ వెరైటీ సెలబ్రేషన్‌ను జరుపుకున్నాడు.

కోవిడ్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ.. శాని టైజర్‌తో చేతులు శుబ్ర పరుచుకోవడం, మాస్క్‌ ధరించడం వంటివి మైదానంలో రౌఫ్ చేసి చూపించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్‌ లీగ్‌ మేనేజ్మెంట్ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే  రౌఫ్ కన్న ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ఇటువంటి సెలబ్రేషన్లు జరుపుకున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కాచర్స్‌ 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. పెర్త్‌ బ్యాటర్లలో ఎవాన్స్(69),టర్నర్‌(47) పరుగులతో  టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు.

చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్‌.. టాస్‌ గెలిస్తే..

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌