amp pages | Sakshi

ఒక్క బంతి జాతీయ జట్టులోకి తీసుకునేలా చేసింది

Published on Sun, 08/22/2021 - 13:56

ఖాట్మండు: నేపాలీ క్రికెటర్‌ గుల్షన్‌ ఝా ఇప్పుడు అక్కడ ఒక  సంచలనం. అతను వేసిన ఒక్క బంతి సెలక్టర్లను ఇంప్రెస్‌ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఒక ట్రై సిరీస్‌కు జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు.  విషయంలోకి వెళితే.. గుల్షన్‌ ఝా నేపాల్‌ పోలీస్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆర్మ్‌డ్‌ పోలీస్‌  ఫోర్స్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుల్షన్‌ ఝా ఒక అద్బుత బంతితో మెరిశాడు.

స్వతహాగా ఫాస్ట్‌ బౌలర్‌ అయిన గుల్షన్‌ వేసిన బంతి బులెట్‌ వేగంతో బ్యాట్స్‌మన్‌ పక్కనుంచి దూసుకెళ్లింది. హెల్మెట్‌ లేకపోయుంటే మాత్రం బ్యాట్స్‌మన్‌ ముఖం పచ్చలయ్యేది. హెల్మెట్‌ ఎడ్జ్‌ తీసుకుంటూ వెళ్లిన ఆ బంతి 98 కీమీ స్పీడుగా నమోదైంది.  అతని వేసిన బౌన్సర్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ వద్ద సమాధానం లేకుండా పోయింది.  ఓవరాల్‌గా గుల్షన్‌ ఝా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు.  

ఒక ఆటగాడిని అతను వేసే ఒక బంతి.. ఒక ఇన్నింగ్స్‌.. వెలుగులోకి తీసుకొస్తాయని అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు గుల్షన్‌ ఝా విషయంలో అదే నిజమైంది. ఒమన్‌, అమెరికా జట్లతో సెప్టెంబర్‌ 14 నుంచి సెప్టెంబర్‌ 20 వరకు జరగునున్న ట్రై సిరీస్‌కు నేపాల్‌ జట్టులోకి గుల్షన్‌ ఎంపికయ్యాడు. తాజాగా గుల్షన్‌ వేసిన బంతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: ధోని సిక్సర్ల వర్షం.. ఇంత కసి దాగుందా

Hundred Mens 2021:ఐర్లాండ్‌ ఆటగాడి సిక్సర్ల వర్షం.. సదరన్‌ బ్రేవ్‌దే టైటిల్‌

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)