amp pages | Sakshi

కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి? జరిగేది అదే: గంభీర్‌

Published on Mon, 12/13/2021 - 08:19

Gautam Gambhir: Virat Kohli More Dangerous Batsman: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ పగ్గాలు రోహిత్‌ శర్మకు అప్పగించిన నేపథ్యంలో విరాట్‌ కోహ్లి కేవలం టెస్టులకు మాత్రమే సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే, టీ20 ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పినపుడే... వన్డే కెప్టెన్‌గా కొనసాగుతానని కోహ్లి ప్రకటించినప్పటికీ.. సెలక్టర్లు మాత్రం భిన్నంగా ఆలోచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒక్కరే సారథిగా ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి కోహ్లికి ఉద్వాసన పలికారు. ఈ విషయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ  నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా కొంతమంది... సెలక్టర్ల నిర్ణయమే సరైంది అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. 

ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కోహ్లి, టీమిండియా భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే పాత కోహ్లిని.. అతడి పరుగుల ప్రవాహాన్ని చూడబోతున్నామంటూ జోస్యం చెప్పాడు. ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌' షోలో గంభీర్‌ మాట్లాడుతూ... కెప్టెన్సీ భారం లేనందున బ్యాటర్‌గా కోహ్లి మరింత గొప్పగా రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు.

‘‘టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మ పాత్ర ఎలాగో.. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో కోహ్లి పాత్ర కూడా అలాగే. కేవలం తను కెప్టెన్‌గా ఉండబోడు అంతే. నిజానికి ఇది తనకు, జట్టుకు ఎంతో ప్రయోజనకరం. సారథ్య బాధ్యతల భారం నుంచి విముక్తి పొందినందున అతడు మరింత స్వేచ్ఛగా బ్యాట్‌ ఝులిపించగలడు. మరింత ప్రమాదకర బ్యాటర్‌గా మారతాడు’’అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.
చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి!

దేశాన్ని గర్వపడేలా చేస్తాడు...
‘‘అతడు దేశాన్ని గర్వపడేలా చేస్తాడు. టీ20, వన్డే, టెస్టుల్లో పరుగుల వరద పారిస్తాడు. విరాట్‌ కోహ్లిలోని అత్యుత్తమ బ్యాటర్‌ను ఇండియా చూడబోతోంది. కెప్టెన్‌గా ఉన్నా లేకపోయినా.. తనలోని బ్యాటర్‌ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటాడు’’ అని కోహ్లిపై గంభీర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా రెండేళ్లుగా కోహ్లి ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. దీంతో అతడు ఎప్పుడెప్పుడు శతకం బాదుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ కల త్వరలోనే నెరవేరుతుందంటున్నాడు గంభీర్‌.

చదవండి: KS Bharat Century: విజయ్‌ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ భారీ ధర కన్ఫర్మ్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)