amp pages | Sakshi

'లడ్డూలాంటి క్యాచ్‌ వదిలేశారు.. ఫలితం అనుభవించండి'

Published on Sun, 12/26/2021 - 17:11

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టును టీమిండియా నిలకడగా ఆరంభించింది.  భారత ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లు ఆచితూచి బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు. తొలి సెషన్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక వికెట్‌ కూడా కోల్పోకుండా లంచ్‌ విరామానికి వెళ్లిన టీమిండియా రెండో సెషన్‌లోనూ అదే జోరు కనబరుస్తుంది. ప్రస్తుతం 39 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 109 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ అర్థశతకం(56 పరుగులు బ్యాటింగ్‌), కేఎల్‌ రాహుల్‌ 43 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నారు. 

చదవండి: Cheteswar Pujara: అప్పుడు 'గోల్డెన్‌' రనౌట్‌.. ఇప్పుడు 'గోల్డెన్‌' డక్‌

అయితే 36 పరుగుల వద్ద మయాంక్‌ అగర్వాల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మార్కో జాన్సెన్‌ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ నాలుగో బంతి మయాంక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ కీపర్‌ డికాక్‌ వైపు పడింది. అయితే డికాక్‌ డైవ్‌ చేసి క్యాచ్‌ అందుకున్నప్పటికి చేతిలో నుంచి జారిపోయింది. ఆ పక్కనే ఉన్న డీన్‌ ఎల్గర్‌కు అవకాశమున్నప్పటికి వదిలేయడంతో మయాంక్‌ తప్పించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్‌ అర్థ శతకం సాధించి ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ''లడ్డూలాంటి క్యాచ్‌ను వదిలేశారు.. ఫలితం అనుభవించండి'' అంటూ ఫన్నీ ట్వీట్‌ చేశాడు.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)