amp pages | Sakshi

రెండు వైపులా రనౌటయ్యాడు..

Published on Sun, 01/24/2021 - 20:49

సిడ్నీ: బిగ్‌బాష్‌ లీగ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుంది. సిడ్నీ థండర్స్‌, అడిలైడ్‌ స్ట్రీకర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్‌ ఓపెనర్‌ జేక్‌ వెథరాల్డ్‌ రెండు ఎండ్స్‌లోనూ రనౌటైన సన్నివేశం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో థండర్స్‌ బౌలర్‌ క్రిస్‌ గ్రీన్‌ బౌలింగ్‌ చేస్తున్న సందర్భంలో బ్యాట్స్‌మెన్‌ ఫిలిప్‌ సాల్ట్‌ కొట్టిన బంతి గ్రీన్‌ ఎడమ చేతిని తాకుతూ వికెట్లను ముద్దాడింది. ఈ సమయంలో నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో జేక్‌ వెథరాల్డ్‌ క్రీజ్‌ బయట ఉన్నాడు. 

దీన్ని అంతగా పట్టించుకోని వెథరాల్డ్‌.. సాల్ట్‌ పరుగు కోసం పిలుపునివ్వడంతో స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు పరిగెట్టాడు. వెథరాల్డ్‌ క్రీజ్‌కు చేరుకునే లోపే వికెట్‌ కీపర్‌ సామ్‌ బిల్లింగ్స్‌ వికెట్లకు గిరాటు వేశాడు. ప్రత్యర్ధి ఆటగాళ్లు అపీల్‌ చేయడంతో థర్డ్‌ అంపైర్‌ రనౌట్‌ను పరిశీలిస్తుండగా వెథరాల్డ్‌ రెండు వైపులా ​రనౌటైనట్లు తేలింది. ఒకే బ్యాట్స్‌మెన్‌ రెండు ఎండ్స్‌లోనూ రనౌటైన ఈ సన్నివేశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)