amp pages | Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడిని కచ్చితంగా తీసుకోవాలి..

Published on Sat, 12/18/2021 - 12:46

టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 603 పరుగులు చేశాడు. దీంట్లో 4 సెంచరీలు ఉండడం గమనార్హం. ఈ క్రమంలో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో బౌలర్లను రుత్‌రాజ్‌ అలవోకగాఎదర్కొన్నాడు అని అతడు తెలిపాడు. అంతే కాకుండా పేస్‌ బౌలర్లకు అతడు స్సిప్‌ షాట్‌లు అద్బుతంగా ఆడుతున్నాడని చోప్రా కొనియాడాడు.

"విజయ్ హజారే ట్రోఫీలో మనం ముందుగా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ గురించి మాట్లాడుకోవాలి. అతడు ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించాడు. వరుసగా హ్యట్రిక్‌ సెంచరీలు నమోదు చేశాడు. అంతేకాకుండా అతడి వికెట్‌ సాధించడానికి బౌలర్లు చాలా కష్టపడుతున్నారు. అతడు ఆడిన ఇన్నింగ్స్‌లో కొన్నింటిని నేను చూశాను. రుత్‌రాజ్‌ చిన్న పిల్లలతో ఆడినట్లు ఆనిపించింది. ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా అద్బుతంగా స్వీప్ షాట్లను ఆడుతున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు  స్వీప్ షాట్లు ఆడేది అతడు ఒక్కడే. బౌలర్లు బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కానీ గైక్వాడ్‌ ఈ సీజన్‌లో అద్బుతమైన టచ్‌లో కనిపిస్తున్నాడని" అతడు యూట్యూబ్‌ ఛాన్‌లో పేర్కొన్నాడు. రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడు సెలెక్టర్ల దృష్టిలో కచ్చితంగా ఉంటడాని చోప్రా అభిప్రాయపడ్డాడు.

చదవండి: Ind Vs Sa: ఫొటోలు షేర్‌ చేసిన టీమిండియా ఆటగాళ్లు.. సేఫ్‌గా ఉండండి.. చలి ఎక్కువగా ఉందా భయ్యా!

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌