amp pages | Sakshi

‘చంద్రబాబు వద్దన్నాడనే ప్రత్యేక హోదా ఇవ్వలేదు’

Published on Tue, 12/28/2021 - 17:46

విజయవాడ:  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదా వద్దన్నాడనే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు.  చంద్రబాబు వద్దన్నాడనే కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు.

బహిరంగ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘అమరావతిని సింగపూర్, జపాన్ చేస్తా అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.  ప్రజల డబ్బుతో చంద్రబాబు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంటున్నారు...ఎందుకు వద్దన్నాడో చంద్రబాబుని అడగండి. చంద్రబాబు ప్రత్యేక‌హోదా వద్దు... ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. చంద్రబాబు వద్దన్నాడని ప్రత్యేక హోదా ఇవ్వలేదు’ అని తెలిపారు. 

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌