amp pages | Sakshi

TDP Alapati Raja: నవ్విపోదురు ‘రాజా’

Published on Fri, 03/25/2022 - 08:31

సాక్షి, గుంటూరు(తెనాలి): దశలవారీ మద్య నిషేధంపై అవాకులు చెవాకులు పేలుతూ  ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడే యథేచ్ఛగా అక్రమ మద్యం అమ్మకాలకు తెగబడ్డాడు. గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తెప్పించి ఓ రహస్య ప్రదేశంలో  అమ్ముతూ ఎస్‌ఈబీ పోలీసులకు ఈనెల 19న రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఈ వ్యక్తి గతంలో ఓ హత్యకేసులోనూ నిందితుడు. ఇతను తెనాలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అనుచరుడే కావడం గమనార్హం. మహిళలను వెంటేసుకుని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మద్యం అమ్మకాలపై ఆందోళన చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటన వెలుగు చూడడంతో  ప్రజల్లో ప్రతిపక్షం నవ్వులపాలవుతోంది. 

చదవండి: (పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు)

అసలేం జరిగిందంటే..! 
బుర్రిపాలెంకు చెందిన శాఖమూరి బాబు సురేంద్ర తెలుగు యువత తెనాలి రూరల్‌ మండల అధ్యక్షుడు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ముఖ్య అనుచరుడు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నివాసం ఉంటాడు. ఇతను వేంపాటి వేణుబాబు, జాస్తి సతీష్, గడ్డిపాటి బాపనయ్య చౌదరి అనే వ్యక్తులతో కలిసి  గోవా నుంచి కంటైనర్‌లో మద్యం తీసుకొచ్చాడు. వీరందరూ కలిసి రెడ్డిపాలెం దగ్గర్లో రహస్యంగా అమ్మకాలు చేస్తూ ఈనెల 19న గుంటూరులో ఎస్‌ఈబీ పోలీసులకే మద్యం అమ్మబోయి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. 174 బాక్సుల్లోని 2,800 మద్యం సీసాలను ఎస్‌ఈబీ గుంటూరు–2 టౌన్‌ సీఐ కర్ణ, అడిషనల్‌ ఎస్పీ బిందు మాధవ్, ఈఎస్‌ అన్నపూర్ణమ్మ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు.    

గతంలోనూ నేరచరిత్ర 
►సురేంద్ర గతేడాది నల్లపాడు పోలీస్‌ స్టేషను పరిధిలో జరిగిన హత్య కేసులో రెండో నిందితుడు. 
►2020 లాక్‌డౌన్‌ సమయంలోనూ బుర్రిపాలెంరోడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నేరంపై శాఖమూరి బాబు సురేంద్రపై కేసు నమోదైంది.  
►ఆలపాటి రాజా దన్నుతోనే ఇతడు ఇన్ని నేరాలకు పాల్పడుతున్నాడని, అక్రమ మద్యాన్ని గుంటూ రులోని ఆలపాటి రాజాకు చెందిన హోటల్‌కూ  సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)