amp pages | Sakshi

కువైట్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

Published on Wed, 12/22/2021 - 15:28

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ అవినాష్‌ యూత్‌ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. జననేత వైఎస్‌ జగన్‌ పేరుతో ప్రత్యేకంగా కేక్‌ను తయారు చేయించారు. ఏపీలో వైఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు.

 ఈ కార్యక్రమంలో  పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌