amp pages | Sakshi

లక్ష రూపాయల్ని టవల్‌లో చుట్టుకుంటే.. కోతి ఎత్తుకెళ్లిపాయె!

Published on Mon, 10/04/2021 - 17:49

భోపాల్‌: ఎవరైనా విచిత్రంగా ప్రవర్తిస్తే వాళ్లని కోతిలా ప్రవర్తించకు అంటారు. అలా ఎందుకు అంటారో తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. ఓ వ్యక్తి ఆటోలో మూటగట్టిన లక్ష డబ్బులను ఒక కోతి లాక్కొనిపోయింది. అంతటితో ఊరుకుందా అది..  దగ్గర్లోని చెట్టు పైకి ఎక్కి ఆ టవల్‌ను విదిలించి ఆ డబ్బులన్నీ రోడ్డుపై పడేసింది. 

కటవ్ ఘాట్ ప్రాంతంలో.. ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అంతలో వారి మార్గంలో ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. అయితే ఆటోలోని ఒక వ్యక్తి తన వద్ద ఉన్న లక్ష నగదును టవల్‌లో చుట్టి ఉంచాడు. కాసేపు గడిచినా ట్రాఫిక్‌ క్లియర్‌ కాకపోయేసరికి ఆ ముగ్గురు ఆటోలోంచి బయటకు వచ్చారు. సరిగ్గా ఆ కోతి ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్‌ని తీసుకుని అక్కడి నుంచి కొంచెం దూరం పోయి ఓ చెట్టుపైకి ఎక్కింది.

పాపం అందులో ఆహారం ఉందనుకుని టవల్‌ను విదిలించింది. దీంతో మూటలో ఉన్న డబ్బులు రోడ్డు పై వర్షంలా పడ్డాయి. ఇంకేముంది కొందరు దొరికిన నోట్లను తమ జేబులో వేసుకోగా.. చివరకు రూ.56 వేలు మాత్రమే డబ్బు యజమానికి దక్కింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా.. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిగతా డబ్బులు ఎవరు తీసుకున్నారని తెలియలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. 

చదవండి: Viral Video: ఏటీఎం సెంటర్‌లో యువతి.. సడన్‌గా ఏమైందో అలా ప్రవర్తించింది!

Videos

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)