amp pages | Sakshi

మీ మైండ్‌ గేమ్స్‌ ఇక్కడ పనిచేయవు : ఎంపీ

Published on Sun, 03/28/2021 - 19:33

కోల్‌కతా : తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ దెరెక్‌ ఓ బ్రియెన్‌ కేంద్ర మంత్రి అమిత్‌ షాపై విమర్శలు చేశారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ మోదీ-అమిత్‌ షా, మీ మైండ్‌ గేమ్స్‌ పనిచేయవు. మీ సీట్ల లెక్కల స్టంట్లన్నీ గుజరాత్‌లోని జిమ్‌ఖానాలో ప్రయత్నించండి. ఇది బెంగాల్‌’’ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ శనివారం జరిగిన 30 అసెంబ్లీ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ఆయన తెలిపారు.

కాగా, ఈ ఉదయం అమిత్‌ షా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. గ్రౌండ్‌ లెవెల్‌నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ప్రకారం 30 స్థానాకు గాను 26 గెలుచుకుంటాం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అస్సాంలోనూ 47 స్థానాలకు 37 గెలుస్తాం. ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, అత్యధికంగా నమోదైన పోలింగ్‌ శాతం మాకు పాజిటివ్‌ సంకేతాలు. ఎలక్షన్‌ కమిషన్‌కు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Videos

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Photos

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)