కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?
Breaking News
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
కొండా సురేఖ కీలక ప్రకటన.. వేచి చూడాల్సిందే!
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
ఏపీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టు కీలక సూచన
Published on Mon, 04/24/2023 - 13:31
సాక్షి, ఢిల్లీ: జీవో నంబర్-1పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కాగా, విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జోవో నంబర్-1పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ త్వరగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తుది తీర్పు త్వరగా ఇచ్చేలా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
కాగా, ఏపీలో ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో-1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీవో నంబర్-1పై విపక్షాలు హైకోర్టులో సవాల్ చేశాయి. దీంతో, జనవరి 24న విచారణ ముగించి ఏపీ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇక, హైకోర్టులో తీవ్ర జాప్యం నేపథ్యంలో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
#
Tags : 1