amp pages | Sakshi

హెలికాప్టర్‌​ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని..

Published on Sat, 02/19/2022 - 21:37

Groom Father Spent Rs 6.5 Lakh Booking The Helicopter: నిజంగా ఒక్కోసారి విమర్శలు మనల్ని ఎంత దూరం అయిన తీసుకువెళ్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. రాజస్తాన్‌లోని  కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ ఒక రోజు తన బిడ్డతో ఒక చిన్న హెలికాప్టర్‌​ బొమ్మతో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి సరదాగా కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్‌ని తీసుకురావలి అని హేళనగా అన్నాడు. అయితే రాధేశ్యామ్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా అనుకున్నాడు. ఎప్పటికైన కొడుకు పెళ్లికి హెలికాప్టర్‌ బుక్‌చేసి తన గ్రామంలోని వాళ్లను ఆశ్చర్యపరచాలి అని అనుకుంటాడు.

అతను అనుకున్నట్లుగానే తన కొడుకు పెళ్లికి నిజంగానే హెలికాప్టర్‌ను రూ 6 లక్షలు వెచ్చించి మరీ బుక్‌ చేశాడు. అయితే వధువు తండ్రి దినేష్‌ చాలా పేదవాడు. మరోవైపు పెళ్లికూతురు మాత్రం తాను కలలో కూడా ఊహించని విధంగా స్పెషల్ హెలికాప్టర్ రైడ్‌లో  రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు హెలికాప్టర్‌లో బయలుదేరిన వధూవరులను చూసి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి హెలికాప్టర్‌లో వధువు ఖుష్బూ అత్తమామల ఇంటికి వెళ్లడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని లక్ష్మణ్ అనే గ్రామస్తుడు తెలిపారు.
(చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పై చిరుత దాడి! ఐతే ఆ తర్వాత.)

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)