amp pages | Sakshi

'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్‌'.. మహిళా పోలీస్‌ను వేధించిన ఆకతాయి..

Published on Wed, 03/15/2023 - 12:22

ముంబై: పోలీసు ఉద్యోగం అంటేనే ఎంతో బాధ్యతతో కూడుకున్నది. సమాజానికి రక్షణ కల్పించడంలో అత్యంత ముఖ్యమైనది. అందుకే ఎంతో మంది పోలీసుల పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటారు. ముఖ్యంగా మహిళా పోలీసులంటే ఎక్కువ గరౌవం ఇస్తారు.

అయితే ముంబై లాంటి మహానగరాల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉటుంది. పోలీసులను కొందరు లెక్కచేయరు, గౌరవించరు. ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ముంబై లోకల్ రైలులో ప్రయాణించిన ఓ ఆకతాయి ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపైనే కూర్చున్నాడు. బాద్రా స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులను చూసి వేధించాడు. 'మేడం చాలా క్యూట్‌గా ఉన్నావ్‌' అంటూ ఈవ్‌ టీజ్‌ చేశాడు. ఆపై నోటికొచ్చింది వాగుతూ రెచ్చిపోయాడు.

మహిళా పోలీసులను ఇతడు వేధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  అయితే నిందితుడు దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు కావాలనే రికార్డు చేసినట్లు కన్పిస్తోంది.

ఈ వీడియోపై ముంబైకి చెందిన ఎన్‌జీఓ జీవధార సంఘ్ సీరియస్ అయింది. దీన్ని ట్విట్టర్‌లో షేర్ చేసి మహారాష్ట్ర సీఎం కార్యాలయం, ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. దేశంలోనే మహిళలకు సేఫ్ సిటీ అని ముంబైని పిలుస్తుంటారు, ఇలాంటి ఘటనలు జరిగితే నగర ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరింది.
చదవండి: 60 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి.. 44 అడుగులు తవ్విన రెస్క్యూ టీం

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)