amp pages | Sakshi

ఫుడ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడో తెలిస్తే.. షాక్‌ అవుతారు!

Published on Mon, 08/16/2021 - 18:59

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కాలంలో ఫుడ్‌ డెలివరీ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగింది. ఒక​ క్లిక్‌తో నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకొని ఎంచెక్కా లాగించేయడం సర్వ సాధారణమైపోయింది. అదే సందర్భంలో డెలివరీ ప్రతినిధులు కస్టమర్‌ ఆహారంకోసం కక్కుర్తి పడటం, ఆహారాన్ని దొంగిలిండం లాంటి షాకింగ్‌ వీడియోలు ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేశాయి. తాజాగా అలాంటి మరో వీడియో సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. బ్యాక్‌యార్డ్‌ స్టేట్‌ కంబైన్‌ యూ ట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం  అందించలేదు. సుమారు 185 వేలకు పైగా వ్యూస్, కమెంట్లతో దూసుకుపోతోంది.  

ఉబెర్‌ ఈట్స్‌కు చెందిన ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లు ఆర్డర్ చేసిన ప్యాకేజీలనుంచి ఆహారాన్ని దొంగిలించడం కెమెరాకు చిక్కింది. వరుసగా ఒక్కో డబ్బా ఓపెన్‌ చేసి, దాంట్లో ఉన్న ఫుడ్‌ను చేత్తో తీసి పక్కన ఉన్న తన డబ్బాలో వేసుకుంటూ పట్టుబడ్డాడు. ఏమీ తెలియనివాడిలాగా మధ్యలో ఫోన్‌ చెక్‌ చేసుకుంటూ తన పనికానిచ్చాడు. చివరికి సూప్‌ బాక్స్‌నుకూడా వదల్లేదు. అలా తనకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తైన తర్వాత, అతను స్టాప్లర్‌ సహాయంతో బ్యాగ్‌ని రీసీల్‌ చేశాడు. దీనిపై యూజర్లు విభిన్నంగా స్పందించారు. మన దృష్టిలో పడనివి ఇలాంటివి చాలానే ఉంటాయంటూ ఒకరు వ్యాఖ్యానించగా, "డ్యూడ్ బహుశా అతను ఆకలితో ఉన‍్నట్టున్నాడు" మరి కొందరు కమెంట్‌ చేస్తున్నారు.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)